టాటా పుస్తక వ్యాపారం ‘వెస్ట్ల్యాండ్’ అమెజాన్ చేతికి | Amazon to buy publishing business of Tata-owned Westland | Sakshi
Sakshi News home page

టాటా పుస్తక వ్యాపారం ‘వెస్ట్ల్యాండ్’ అమెజాన్ చేతికి

Published Sat, Oct 29 2016 12:44 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM

టాటా పుస్తక వ్యాపారం ‘వెస్ట్ల్యాండ్’ అమెజాన్ చేతికి

టాటా పుస్తక వ్యాపారం ‘వెస్ట్ల్యాండ్’ అమెజాన్ చేతికి

ముంబై: టాటా గ్రూపునకు చెందిన ట్రెంట్ అనుబంధ ప్రచురణ విభాగం వెస్ట్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయనున్నట్టు అమెరికాకు చెందిన ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రకటించింది. ఎంత మొత్తానికి అన్న విషయం తెలియజేయలేదు. ఈ కొనుగోలుతో వెస్ట్‌ల్యాండ్ రచయితలు స్థానిక అవకాశాలను అందిపుచ్చుకోవడమే కాకుండా తమ ప్రచురణల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులను చేరుకోవచ్చని అమెజాన్ తెలిపింది. టాటాలకు చెందిన వెస్ట్‌ల్యాండ్‌లో అమెజాన్ గతంలోనే 26 శాతం వాటాను కొనుగోలు చేసింది. వెస్ట్‌ల్యాండ్ కంపెనీ పుస్తక విక్రయాలు, పంపిణీ, ప్రచురణ విభాగంలో 50 ఏళ్ల నుంచీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement