అంబేడ్కర్ ముఖచిత్రంతో కొత్త రూ.10 నాణేలు! | Ambedkar facial image new Rs 10 coins | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్ ముఖచిత్రంతో కొత్త రూ.10 నాణేలు!

Published Fri, Jan 29 2016 2:55 AM | Last Updated on Wed, Oct 17 2018 5:00 PM

అంబేడ్కర్ ముఖచిత్రంతో కొత్త రూ.10 నాణేలు! - Sakshi

అంబేడ్కర్ ముఖచిత్రంతో కొత్త రూ.10 నాణేలు!

ముంబై: అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా త్వరలో కొత్త రూ.10 నాణేలను విడుదల చేస్తామని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. ఈ కొత్త నాణేలపై ఒకవైపు అంబేడ్కర్ ముఖచిత్రం, ఆంగ్లంలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 125వ జయంతి అనే వాక్యం, 2015 అంకె ఉంటాయని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement