సాక్షి, హైదరాబాద్: ఉప్పల్‌కు చెందిన ప్రముఖ డెవలపర్ అర్నవ్ విశిష్ట (ఏవీ) కన్‌స్ట్రక్షన్స్ తార్నాకలోని స్ట్రీట్ నంబర్–2లో ఏవీ హైమా రెసిడెన్సీ పేరిట లగ్జరీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. పూర్తి వివరాలు ఏవీ కన్‌స్రక్షన్స్ ఎండీ వెంకట్ రెడ్డి జక్కా తెలిపారు.
♦ 3,700 గజాల్లో రానున్న ఈ ప్రాజెక్ట్ మొత్తం ఐదంతస్తుల్లో ఉంటుంది. ప్రతి ఫ్లోర్‌లో 10 ఫ్లాట్లు.. మొత్తం 50 లగ్జరీ ఫ్లాట్లుంటాయి. 1,225 నుంచి 1,830 చ.అ.ల్లో ఫ్లాట్ల విస్తీర్ణాలున్నాయి. సెల్లార్+స్టిల్ట్ పార్కింగ్ కోసం కేటాయించాం.
♦ వసతుల విషయానికొస్తే.. పవర్ బ్యాకప్, జిమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్, ల్యాండ్‌స్కేపింగ్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, ఇంటర్‌కమ్ ఫెసిలిటీ, సోలార్ ఫెన్సింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింట్ పిట్స్ వంటివి ఏర్పాటు చేస్తున్నాం.
♦ నిర్మాణ పనులు తొలి అంతస్తు శ్లాబ్ లెవల్‌లో ఉంది. వచ్చే ఏడాదికి నిర్మాణం పూర్తవుతుంది. ఇప్పటివరకు ఏవీ కన్‌స్ట్రక్షన్ నుంచి 4 వెంచర్లలో 1,000 ఓపెన్ ప్లాట్లు, 25 అపార్ట్‌మెంట్లలో 1,000కి పైగా ఫ్లాట్లను అభివృద్ధి చేశాం. వచ్చే ఏడాది కాలంలో 500 ఓపెన్ ప్లాట్లు, 100 ఫ్లాట్లను నిర్మించాలని లకి‡్ష్యంచాం.
తార్నాకలో ఏవీ హైమా!
Published Sat, Apr 21 2018 12:50 AM | Last Updated on Sat, Apr 21 2018 12:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment