
ముంబై: ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియాకు చెందిన ‘టైడ్’ బ్రాండ్‌కు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. వాషింగ్ మెషిన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన టైడ్ ఆల్ట్రా పౌడర్‌కు ఈయన నటించిన తొలి ప్రకటనను ఇప్పటికే పూర్తి చేసినట్లు కంపెనీ ప్రకటించింది. బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం జరగక ముందు వరకు టైడ్ అవాక్కయ్యారా ప్రకటనలు చూసి ఇష్టపడిన తాను.. ఇప్పుడు స్వయంగా బ్రాండ్‌కు ప్రచారకర్తగా ఉండడం సంతోషంగా ఉందని ఆయుష్మాన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment