బజాజ్ అలియాంజ్ ‘డ్రైవ్ స్మార్ట్’ | Bajaj Allianz General Insurance launches 'Drive Smart' service | Sakshi
Sakshi News home page

బజాజ్ అలియాంజ్ ‘డ్రైవ్ స్మార్ట్’

Published Tue, Sep 27 2016 1:09 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

బజాజ్ అలియాంజ్ ‘డ్రైవ్ స్మార్ట్’ - Sakshi

బజాజ్ అలియాంజ్ ‘డ్రైవ్ స్మార్ట్’

ముంబై: బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ తొలిసారిగా 12 విలువ జోడించిన సదుపాయాలతో ‘డ్రైవ్‌స్మార్ట్’ సేవలను ప్రారంభిం చింది. భద్రత, రక్షణతోపాటు పొదుపు, సౌల భ్యాన్ని దీనికింద పొందవచ్చని కంపెనీ తెలి పింది. డ్రైవింగ్ ఫీడ్ బ్యాక్ తెలుసుకోవడమే కాకుండా, రివార్డులనూ పొందడం ఇందులోని అదనపు ఆకర్షణ అని ఈ సేవలను ప్రారంభించిన సందర్భంగా బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ సింఘాల్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement