భారీగా లాభపడుతున్న స్టాక్‌ మార్కెట్లు | Benchmark Indices Took Cues From Global Markets | Sakshi
Sakshi News home page

భారీగా లాభపడుతున్న స్టాక్‌ మార్కెట్లు

Published Wed, Jan 29 2020 9:53 AM | Last Updated on Wed, Jan 29 2020 9:55 AM

Benchmark Indices Took Cues From Global Markets - Sakshi

ముంబై : గ్లోబల్‌ మార్కెట్ల సపోర్ట్‌తో స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీగా లాభపడుతున్నాయి. మెటల్‌, ఆటో, ఫార్మా, రియల్‌ఎస్టేట్‌ షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపిస్తోంది. టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, ఎంఅండ్‌ఎం, మారుతి సుజుకి షేర్లు లాభపడుతుండగా, టీసీఎస్‌ షేర్‌ స్వల్ప నష్టాలతో సాగుతోంది. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 250 పాయింట్ల లాభంతో 41,216 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 63 పాయింట్ల లాభంతో 12,119 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement