బిగ్‌బజార్‌ 5 రోజుల ‘మహాబచత్‌’ | Big Bazaar 5 Days Maha Bachat 13th Aug to 17th Aug 2017 | Sakshi
Sakshi News home page

బిగ్‌బజార్‌ 5 రోజుల ‘మహాబచత్‌’

Published Fri, Aug 11 2017 2:02 AM | Last Updated on Sun, Sep 17 2017 5:23 PM

బిగ్‌బజార్‌ 5 రోజుల ‘మహాబచత్‌’

బిగ్‌బజార్‌ 5 రోజుల ‘మహాబచత్‌’

ఈ నెల 12 నుంచి 16 వరకు సేల్‌  
హైదరాబాద్‌: ఫ్యూచర్‌ గ్రూప్‌కు చెందిన రిటైల్‌ చైన్‌ ‘బిగ్‌బజార్‌’ తాజాగా ఐదు రోజుల మెగా డిస్కౌంట్‌ సేల్‌ ’మహాబచత్‌’ను ప్రకటించింది. ఈ సేల్‌ ఆగస్ట్‌ 12 నుంచి 16 వరకు అందుబాటులో ఉండనున్న ఈ బిగ్గెస్ట్‌ సేవింగ్స్‌ సేల్‌లో వినియోగదారులు ఎలక్ట్రానిక్స్, ఫుడ్‌ అండ్‌ గ్రాసరీ, దుస్తులు, గృహోపకరణాలు వంటి పలు ఉత్పత్తులపై ఆకర్షణీయ డిస్కౌంట్‌ను పొందొచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement