హైదరాబాద్: తమ రిటైల్ వినియోగదారుల కోసం మహాబచత్ ఆఫర్‌ను ముందే బుక్ చేసుకునే (ప్రీ–బుకింగ్) అవకాశాన్ని అందు బాటులోకి తెచ్చినట్లు బిగ్‌బజార్ ఓ ప్రకట నలో తెలిపింది. జూలై 31వ తేదీ నుంచి ఆగస్ట్ 8వ తేదీ వరకు ఆటా, పప్పులు, బియ్యంపై ప్రీ–బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొంది.
బిగ్‌బ జార్ స్టోర్‌లలో గానీ, ఆన్‌లైన్‌లో, వెబ్‌సైట్‌పై గానీ, బిగ్‌బజార్ యాప్‌లో గానీ ప్రీ–బుక్ చేసుకోవచ్చని వివ రించింది. ప్రీ–బుక్ చేసుకున్న వినియోగదారులకు రూ. మూడు వేల విలువైన ఈజీవీ ( ఎలక్ట్రానిక్ గిఫ్ట్ ఓచర్) లభిస్తుందని తెలిపింది. అలాగే, ఈ ఏడాది మహాబచత్ ఆఫర్ ఆగస్ట్ 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉంటుందని వెల్లడించింది
Big Bazaar: త్వరపడండి.! ప్రీ బుకింగ్‌తో 3 వేల గిఫ్ట్ ఓచర్
Published Sun, Aug 1 2021 7:56 AM | Last Updated on Sun, Aug 1 2021 8:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment