బాష్ ‘నో డ్యామేజ్’ ప్రచారం | Bosch Launches 'No Damage Campaign' for Happy Clothes | Sakshi
Sakshi News home page

బాష్ ‘నో డ్యామేజ్’ ప్రచారం

Published Sat, Jul 16 2016 1:17 AM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM

బాష్ ‘నో డ్యామేజ్’ ప్రచారం

బాష్ ‘నో డ్యామేజ్’ ప్రచారం

 హైదరాబాద్: ఐరోపా దిగ్గజ గృహోపకరణాల సంస్థ ‘బాష్’ తాజాగా తన నూతన శ్రేణి వాషింగ్ మెషీన్ల కోసం ‘నో డ్యామేజ్’ ప్రచారాన్ని ప్రారంభించింది. సంస్థ ఇటీవల లాండ్రీ విభాగంలో 6.5-8  కిలోగ్రాముల ఉత్పత్తుల శ్రేణిలో కొత్తగా వాషింగ్ మెషీన్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. వీటిల్లో యూనిక్యూ వేవ్ డ్రాప్‌లెట్ డిజైన్‌తో కూడిన వరియోడ్రమ్ టెక్నాలజీని ఉపయోగించామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో వినియోగదారులు ఈ కొత్త మెషీన్ల ద్వారా వారి నూతన, ఖరీదైన దుస్తులను డ్యామేజ్ లేకుండా వాష్ చేసుకోవచ్చని పేర్కొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement