కూపకన్ హైదరాబాద్ ఎడిషన్ 2016 ఆవిష్కరణ | coupoocn pvt ltd hydarebad edition starts | Sakshi
Sakshi News home page

కూపకన్ హైదరాబాద్ ఎడిషన్ 2016 ఆవిష్కరణ

Published Tue, Apr 12 2016 1:08 AM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

కూపకన్ హైదరాబాద్ ఎడిషన్ 2016 ఆవిష్కరణ - Sakshi

కూపకన్ హైదరాబాద్ ఎడిషన్ 2016 ఆవిష్కరణ

హైదరాబాద్: కూపకన్ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూపకన్ హైదరాబాద్ ఎడిషన్-2016ను ఆవిష్కరించింది. రూ.599 ధర ఉన్న ఈ కూపకన్ బుక్ వినియోగదారులకు అత్యుత్తమ డీల్స్‌ను అందిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మార్కెటింగ్‌కు ఈ కూపన్లు మరో రూపమని కూపకన్ డెరైక్టర్ పంకజ్ బోత్రా పేర్కొన్నారు. ఈ కూపన్ల సాయంతో కొత్త ఉత్పత్తుల విక్రయాలను ముమ్మరం చేసుకోవచ్చన్నారు. రెస్టారెంట్లు, కాఫీ షాప్స్, స్పా, ఎంటర్‌టైన్మెంట్, స్విమ్మింగ్, హెల్త్‌కేర్ వంటి వివిధ విభాగాల్లో కస్టమర్లకు అత్యుత్తమ డీల్స్ అందించడం కూపకన్ లక్ష్యమని చెప్పారు. 116 అవుట్‌లెట్లలో 235 డీల్స్, 8 ఉచిత కూపన్లు పొందవచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement