డాక్టర్ రెడ్డీస్ నుంచి అల్జీమర్ ట్యాబెట్లు | Dr.Reddy’s launches generic dementia treatment tablets in US | Sakshi
Sakshi News home page

డాక్టర్ రెడ్డీస్ నుంచి అల్జీమర్ ట్యాబెట్లు

Published Tue, Jul 14 2015 1:29 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

డాక్టర్ రెడ్డీస్ నుంచి అల్జీమర్ ట్యాబెట్లు - Sakshi

డాక్టర్ రెడ్డీస్ నుంచి అల్జీమర్ ట్యాబెట్లు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ అల్జీమర్ తరహా వ్యాధుల చికిత్సకు వినియోగించే మెమంటైన్ హైడ్రోక్లోరైడ్ జెనరిక్ వెర్షన్‌ను అమెరికా మార్కెట్లోకి విడుదల చేసింది. 5ఎంజీ, 10 ఎంజీ ట్యాబ్లెట్లను విక్రయించడానికి యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతి లభించిందని, అమెరికాలో ఈ ట్యాబ్లెట్ల మార్కెట్ పరిమాణం ఏడాదికి రూ. 8,800 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement