ఆర్థికాంశాల గోప్యత ప్రతిపాదనకు స్విట్జర్లాండ్ నో... | Economic Privacy proposal to Switzerland no... | Sakshi
Sakshi News home page

ఆర్థికాంశాల గోప్యత ప్రతిపాదనకు స్విట్జర్లాండ్ నో...

Published Thu, Aug 27 2015 12:42 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

Economic Privacy proposal to Switzerland no...

జెనీవా/న్యూఢిల్లీ: ఆర్థికాంశాల్లో ప్రైవసీకి భద్రత కల్పించాలన్న ప్రతిపాదనను స్విట్జర్లాండ్ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇలాంటి విషయాల్లో గోప్యతకు తావు లేదని స్పష్టం చేసింది. నల్లధనం సమస్యపై పోరాడుతున్న భారత్ సహా ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో స్విట్జర్లాండ్ ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement