ఎడల్‌వైజ్ కొత్త ఈక్విటీ పథకం | Edelweiss MF launches Exchange Traded Scheme - Nifty | Sakshi
Sakshi News home page

ఎడల్‌వైజ్ కొత్త ఈక్విటీ పథకం

Published Sun, Apr 26 2015 1:39 AM | Last Updated on Sun, Sep 3 2017 12:52 AM

ఎడల్‌వైజ్ కొత్త ఈక్విటీ పథకం

ఎడల్‌వైజ్ కొత్త ఈక్విటీ పథకం

ఎడల్‌వైజ్ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ స్కీం- నిఫ్టీ ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 24న ప్రారంభమయ్యే ఈ న్యూ ఫండ్ ఆఫర్ మే 5తో ముగుస్తుంది. ఈ పథకం ద్వారా సేకరించిన మొత్తాన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా 101 నుంచి 300లోపు ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఓపెన్ ఎండెడ్ కేటగిరీలోకి వచ్చే ఈ పథకంలో కనీస ఇన్వెస్ట్‌మెంట్ మొత్తాన్ని రూ.10,000గా నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement