ఫెడరల్, ఎస్‌బీఐ కార్డ్‌ల కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు | Federal Bank, SBI Card collaborate to launch credit cards | Sakshi
Sakshi News home page

ఫెడరల్, ఎస్‌బీఐ కార్డ్‌ల కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు

Published Tue, May 19 2015 1:27 AM | Last Updated on Tue, Aug 28 2018 8:04 PM

ఫెడరల్, ఎస్‌బీఐ కార్డ్‌ల కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు - Sakshi

ఫెడరల్, ఎస్‌బీఐ కార్డ్‌ల కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్,  ఎస్‌బీఐ కార్డ్‌లు సంయుక్తంగా కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను ఆవిష్కరించాయి. ఫెడరల్ బ్యాంక్ ఎస్‌బీఐ ప్లాటినం క్రెడిట్ కార్డు పరిమితి రూ.5 లక్షలు. ఈ కార్డు ప్రత్యేకంగా ఇంధన, భోజన పేమెంట్స్‌పై పలు రాయితీలను వినియోగదారులకు అందిస్తుందని ఫెడరల్ బ్యాంక్ ఎండీ శ్యామ్ శ్రీనివాస్ అన్నారు. గోల్డ్ క్రెడిట్ కార్డు పరిమితి రూ.1.75 ల క్షలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement