భారత్ ఫోర్జ్ చేతికి ఫ్రాన్స్ కంపెనీ | France to hand Bharat Forge Company | Sakshi
Sakshi News home page

భారత్ ఫోర్జ్ చేతికి ఫ్రాన్స్ కంపెనీ

Published Sat, Jan 3 2015 1:04 AM | Last Updated on Tue, Oct 16 2018 3:04 PM

France to hand Bharat Forge Company

న్యూఢిల్లీ: ఆటోమొబైల్ విడిభాగాల తయారీ కంపెనీ భారత్ ఫోర్జ్ తాజాగా ఫ్రాన్స్‌కి చెందిన మెకానిక్ జనరల్ లాంగ్రోయిజ్ (ఎంజీఎల్) సంస్థను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 11.8 మిలియన్ యూరోలు (దాదాపు రూ. 90 కోట్లు).  జర్మనీలోని తమ అనుబంధ సంస్థ సీడీపీ భారత్ ఫోర్జ్ ద్వారా ఈ కొనుగోలు జరిగినట్లు వివరించింది.
చమురు, గ్యాస్, విద్యుత్ రంగ సంస్థలకు అవసరమైన ఉత్పత్తుల తయారీ సామర్థ్యాలు మరింత మెరుగుపడగలవని సంస్థ పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement