గ్రీన్కో ఎనర్జీలో రూ.1,530 కోట్ల పెట్టుబడులు | GIC, ADIA invest $230 million in renewable energy firm Greenko Energy Holdings | Sakshi
Sakshi News home page

గ్రీన్కో ఎనర్జీలో రూ.1,530 కోట్ల పెట్టుబడులు

Published Wed, Jun 8 2016 1:52 AM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM

గ్రీన్కో ఎనర్జీలో రూ.1,530 కోట్ల పెట్టుబడులు

గ్రీన్కో ఎనర్జీలో రూ.1,530 కోట్ల పెట్టుబడులు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పునరుత్పాదక ఇంధన రంగంలో ఉన్న గ్రీన్‌కో ఎనర్జీలో సింగపూర్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ జీఐసీతోపాటు అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీలకు చెందిన కంపెనీలు సుమారు రూ.1,530 కోట్లు పెట్టుబడి పెట్టాయి. దీంతో  గ్రీన్‌కోలో మెజారిటీ వాటాదారుగా జీఐసీ నిలిచింది. 1,000 మెగావాట్లకుపైగా పవన, జల విద్యుత్ ప్రాజెక్టులను గ్రీన్‌కో నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement