చక్కెరపై 20 శాతం ఎగుమతి సుంకం | Government slaps 20% export duty on sugar to check prices | Sakshi
Sakshi News home page

చక్కెరపై 20 శాతం ఎగుమతి సుంకం

Published Fri, Jun 17 2016 1:07 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

చక్కెరపై 20 శాతం ఎగుమతి సుంకం - Sakshi

చక్కెరపై 20 శాతం ఎగుమతి సుంకం

న్యూఢిల్లీ: ప్రస్తుతం కేజీకి రూ. 40 వద్దనున్న చక్కెర ధరను అదుపుచేసేందుకు, దేశీయ సరఫరాల్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై 20 శాతం సుంకాన్ని విధించింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సయిజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) నోటీఫై చేసినట్లు ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ఆరు నెలల క్రితం రూ. 30 వద్దనున్న చక్కెర ధరలు అమాంతం రూ. 40 వరకూ పెరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement