అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై ఆర్థికమంత్రిత్వశాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రమత్తత అవసరమని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ అన్నారు. భారత్ క్యాపిటల్ (పెట్టుబడులు) రాకపోకలు, కరెన్సీ కదలికలు, ఎగుమతులపై గ్రీస్ సంక్షోభ ప్రభావం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయిలే, భయపడాల్సిందేమీ లేదని... సంక్షోభాన్ని తట్టుకుని నిలబడే సత్తా భారత్‌కు ఉందని రావత్ పేర్కొన్నారు.
అప్రమత్తత అవసరం: అసోచామ్
Published Tue, Jun 30 2015 12:33 AM | Last Updated on Sun, Sep 3 2017 4:35 AM
Advertisement
Advertisement