హీరో సైకిల్స్ తొలి విదేశీ టేకోవర్ | Hero Cycles is the first foreign takeover | Sakshi
Sakshi News home page

హీరో సైకిల్స్ తొలి విదేశీ టేకోవర్

Published Thu, Aug 13 2015 1:02 AM | Last Updated on Sun, Sep 3 2017 7:19 AM

Hero Cycles is the first foreign takeover

న్యూఢిల్లీ : ప్రముఖ సైకిళ్ల తయారీ కంపెనీ హీరో సైకిల్స్ యూకేకు చెందిన అవోసెట్ స్పోర్ట్స్ కంపెనీలో అధిక వాటాను కొనుగోలు చేసింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది. ఈ కొనుగోలు ద్వారా కంపెనీ యూరప్ సైకిల్ మార్కెట్‌లో అడుగుపెట్టాలని భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement