Hero Cycles Starts New D2C E-Commerce Portal For Direct Sales, Details Inside - Sakshi
Sakshi News home page

Hero Cycles e-Commerce Portal: ఆన్‌లైన్‌లో హీరో సైకిల్స్‌

Published Thu, Dec 22 2022 9:50 AM | Last Updated on Thu, Dec 22 2022 11:30 AM

Hero Cycles Starts New E Commerce Portal For Direct Sales - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సైకిల్స్‌ తయారీలో ఉన్న హీరో సైకిల్స్‌ ఈ–కామర్స్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. కస్టమర్లు నేరుగా ఈ వెబ్‌సైట్‌ ద్వారా తమకు నచ్చిన సైకిల్‌ కోసం ఆర్డర్‌ చేయవచ్చు. తద్వారా ఉచితంగా ఇంటి వద్దనే ఉత్పత్తులను అందుకోవచ్చు.

దేశవ్యాప్తంగా 3,000 పైచిలుకు డీలర్ల వ్యాపారం పెరుగుదలకు ఈ వేదిక దోహదం చేయనుందని కంపెనీ చెబుతోంది. ‘సైకిళ్లు, ఈ–సైకిళ్ల వినియోగాన్ని పెంచాలని భావిస్తున్నాం. ఈ దిశగా వెబ్‌సైట్‌ సేవలు అందిస్తుంది’ అని హీరో సైకిల్స్‌ డైరెక్టర్‌ ఆదిత్య ముంజాల్‌ తెలిపారు.

చదవండి: బీభత్సమైన ఆఫర్‌: జస్ట్‌ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్‌ఫోన్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement