
న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) తన పాపులర్ మోటార్‌సైకిళ్లలో నూతన వేరియంట్లను బుధవారం విడుదలచేసింది. ఇందులో భాగంగా ‘సీబీ యూనికార్న్’ను అధునాతన ఫీచర్లతో అప్‌డేట్ చేసి మార్కెట్‌కు పరిచయంచేసింది.
యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) కలిగిన ఈ 150సీసీ బైక్ ధర రూ.78,815. కాంబి–బ్రేకింగ్ వ్యవస్థ(సీబీఎస్)ను కలిగిన ‘సీబీ షైన్’ డ్రమ్ వేరియంట్ ధర రూ.58,338 కాగా, ఇదే వ్యవస్థతో విడుదలైన ‘సీడీ110 డ్రీమ్’ ధర రూ.50,028.. ‘నవీ’ 2019 సీబీఎస్
Comments
Please login to add a commentAdd a comment