ఆస్పత్రుల డిస్కౌంట్లు పాలసీదారులకు ఇవ్వండి | Hospitals give discounts to policyholders | Sakshi
Sakshi News home page

ఆస్పత్రుల డిస్కౌంట్లు పాలసీదారులకు ఇవ్వండి

Published Wed, Jun 24 2015 12:30 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 AM

ఆస్పత్రుల డిస్కౌంట్లు పాలసీదారులకు ఇవ్వండి

ఆస్పత్రుల డిస్కౌంట్లు పాలసీదారులకు ఇవ్వండి

ఆరోగ్య బీమా సంస్థలకు ఐఆర్‌డీఏ సూచన

 న్యూఢిల్లీ : క్లెయిమ్ సెటిల్‌మెంట్ సమయంలో ఆస్పత్రుల నుంచి తమకు డిస్కౌంట్ లభించిన పక్షంలో ఆ ప్రయోజనాలను పాలసీదారులు/క్లెయిమెంట్‌లకు బదలాయించాలని ఆరోగ్య బీమా సంస్థలు, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్లకు (టీపీఏ) బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్‌డీఏ సూచించింది. అలాగే, ఆస్పత్రులు ఇచ్చిన డిస్కౌంట్లు, వాస్తవంగా వేసిన బిల్లు తదితర వివరాలు పాలసీదారులకు కూడా తెలిసేలా తగిన ప్రక్రియ రూపొందించాలని ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement