
న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా కంపెనీ ప్రీమియమ్ హ్యాచ్‌బాక్, గ్రాండ్ ఐ10 నియోస్‌లో రెండు కొత్త వేరియంట్లను మార్కెట్లోకి తెచ్చింది. ఈ వేరియంట్లను 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో, బీఎస్–సిక్స్ ప్రమాణాలతో రూపొందించామని కంపెనీ తెలిపింది. స్పోట్జ్ వేరియంట్ ధర రూ.7.68 లక్షలని. స్పోట్జ్(డ్యుయల్ టోన్) వేరియంట్ ధర రూ.7.73 లక్షలు (ఈ రెండు ధరలు ఎక్స్ షోరూమ్) అని పేర్కొంది. ఈ కంపనీ ఈ మోడల్‌ను పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ వేరియంట్లలలో విక్రయిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment