ఐడీబీఐ బ్యాంక్‌కు ‘ఎంఎస్‌ఎంఈ ఎక్సలెన్స్‌’ అవార్డు | IDBI Bank receives the MSME Excellence Award 2017 | Sakshi
Sakshi News home page

ఐడీబీఐ బ్యాంక్‌కు ‘ఎంఎస్‌ఎంఈ ఎక్సలెన్స్‌’ అవార్డు

Published Tue, Feb 14 2017 2:10 AM | Last Updated on Tue, Oct 9 2018 5:34 PM

IDBI Bank receives the MSME Excellence Award 2017

హైదరాబాద్‌: ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్‌ను తాజాగా ‘ఎంఎస్‌ఎంఈ ఎక్సలెన్స్‌ అవార్డు 2017’ వరించింది. ఎంఎస్‌ఎంఈ రంగానికి ఇతోధికంగా నిధులు కేటాయించినందుకు గుర్తిం పుగా బ్యాంక్‌కు ఈ అవార్డు లభించింది. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ ట్రేడ్‌ అండ్‌ సర్వీసెస్‌ ఈ అవార్డును అందించింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వాణిజ్య సంస్థల (ఎంఎస్‌ఎంఈ) మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి హరిబాయ్‌ పి చౌదరీ చేతుల మీదుగా బ్యాంక్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ లలిత శర్మ ఈ అవార్డును అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement