భారత్‌లో ‘వినియోగం’బూస్ట్! | In India consumption boost | Sakshi
Sakshi News home page

భారత్‌లో ‘వినియోగం’బూస్ట్!

Published Tue, Aug 18 2015 12:38 AM | Last Updated on Mon, Aug 13 2018 8:05 PM

భారత్‌లో ‘వినియోగం’బూస్ట్! - Sakshi

భారత్‌లో ‘వినియోగం’బూస్ట్!

ముంబై: రానున్న కొద్ది నెలల్లో భారత్‌లో ‘వినియోగం’ వ్యయాలు గణనీయంగా పెరగనున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా-మెరిలించ్ (బీఓఏ-ఎంఎల్)  ఒక నివేదికలో తెలిపింది. కారణాలు చూస్తే...
- రుణ రేటు కోతలకు వీలుండడం.
- ప్రభుత్వం వేతనాలు పెంచే అవకాశాలు.
- తక్కువ స్థాయిలో ఉన్న పెట్రో ప్రొడక్టుల కొనుగోళ్ల విషయంలో ఒనగూరే గృహ పొదుపులు.
- దీనంతటికీ తోడు మద్దతు ధరలు పెంచడం వల్ల గ్రామీణ డిమాండ్ పెరిగే అవకాశం.
- స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు ఒక శాతానికి సమానంగా వినియోగం రికవరీ సాధిస్తుందన్నది తమ అంచనా అని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement