న్యూఢిల్లీ: ఇండియన్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌కు రూ.1.5 (15 శాతం) డివిడెండ్‌ను ఇవ్వనున్నది. ఈ మేరకు తమ డెరైక్టర్ల బోర్డ్ నిర్ణయించిందని ఇండియన్ బ్యాంక్ తెలిపింది. ఈ నెల 22న వాటాదారులకు ఈ డివిడెండ్ చెల్లిస్తామని పేర్కొంది.
Published Sat, Jul 16 2016 1:41 AM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM