2వ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా భారత్! | India's 2nd largest smartphone market | Sakshi
Sakshi News home page

2వ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా భారత్!

Published Wed, Aug 12 2015 1:19 AM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM

India's 2nd largest smartphone market

న్యూఢిల్లీ: భారత్‌లో స్మార్ట్‌ఫోన్ల విక్రయాల జోరు పెరగనుంది. 2017 నాటికి రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కలిగిన దేశంగా భారత్ అవతరించనుంది. ఈ విషయం ప్రముఖ రీసెర్చ్ సంస్థ ఐడీసీ నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. ఐడీసీ నివేదిక ప్రకారం.. గతేడాది రెండో త్రైమాసికంలో ఉన్న 1.84 కోట్ల యూనిట్లుగా ఉన్న స్మార్ట్‌ఫోన్ విక్రయాలు, ఈ ఏడాది అదే సమయంలో 44 శాతం వృద్ధితో 2.65 కోట్ల యూనిట్లకు పెరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement