ఇండిగో డిస్కౌంట్‌ ఆఫర్‌ | Indigo discount offer | Sakshi
Sakshi News home page

ఇండిగో డిస్కౌంట్‌ ఆఫర్‌

Published Tue, May 9 2017 12:48 AM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM

ఇండిగో డిస్కౌంట్‌ ఆఫర్‌

ఇండిగో డిస్కౌంట్‌ ఆఫర్‌

న్యూఢిల్లీ: దిగ్గజ విమానయాన సంస్థ ‘ఇండిగో’ తాజాగా టికెట్‌ ధరల డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటించింది.

మూడు రోజులపాటు అందుబాటులో (మే 10 వరకు) ఉండనున్న ఈ సమ్మర్‌ స్పెషల్‌ ఆఫర్‌లో భాగంగా ప్రయాణికులు రూ.899 ప్రారంభ ధరతో టికెట్లను పొందొచ్చని కంపెనీ తెలిపింది. అయితే ఈ టికెట్‌ ధర కేవలం ఎంపిక చేసిన రూట్లకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. ఆఫర్‌లో భాగంగా చేసుకున్న టికెట్‌ బుకింగ్స్‌కి రిఫండ్‌ ఆప్షన్‌ ఉండదని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement