ఐసీఐసీఐ చైర్మన్ పదవికి కామత్ రాజీనామా | Kamat's resignation as chairman of ICICI | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ చైర్మన్ పదవికి కామత్ రాజీనామా

Published Fri, Jul 3 2015 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 4:45 AM

ఐసీఐసీఐ చైర్మన్ పదవికి కామత్ రాజీనామా

ఐసీఐసీఐ చైర్మన్ పదవికి కామత్ రాజీనామా

న్యూఢిల్లీ : ఐసీఐసీఐ బ్యాంకు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి కె.వి.కామత్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఐసీఐసీఐ బ్యాంకు ధ్రువీకరించింది. బ్రిక్స్ దేశాలు ఏర్పాటుచేసిన న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఎన్‌డీబీ) ప్రెసిడెంట్‌గా పదవీ బాధ్యతలు చేపట్టడంతో కె.వి. కామత్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కామత్ స్థానంలో స్వల్ప కాలానికి ఎం.కె.శర్మ ఐసీఐసీఐ బ్యాంకు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమితులయ్యారు. శర్మ పదవీ కాలం మూడేళ్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement