లెనోవో కొత్త ల్యాప్ టాప్; ‘యోగా’ ట్యాబ్లెట్ | Lenovo launches Yoga 900 convertible laptop at Rs 1,22090; Yoga Tab 3 Pro at Rs 39990 | Sakshi
Sakshi News home page

లెనోవో కొత్త ల్యాప్ టాప్; ‘యోగా’ ట్యాబ్లెట్

Published Tue, Feb 9 2016 1:02 AM | Last Updated on Wed, May 29 2019 2:58 PM

లెనోవో కొత్త ల్యాప్ టాప్; ‘యోగా’ ట్యాబ్లెట్ - Sakshi

లెనోవో కొత్త ల్యాప్ టాప్; ‘యోగా’ ట్యాబ్లెట్

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పలచని ఇంటెల్  కోర్ ఐ ‘యోగా900’ ల్యాప్‌టాప్‌ను, ‘యోగా ట్యాబ్3 ప్రో’ను లెనోవో సంస్థ సోమవారం మార్కెట్లోకి ఆవిష్కరించింది. ‘6 జనరేషన్ కోర్ ఐ7 ప్రాసెసర్’, 1.49 సెంమీల మందం, 1.29 కేజీల బరువు ,8 జీబీ డబుల్ కెపాసిటీ ర్యామ్. ఈ ల్యాప్‌టాప్ ప్రత్యేకతలు. ధర రూ. 1,22,090గా నిర్ణయించారు. దీనిపై లెనోవో ఇండియా మార్కెటింగ్ డెరైక్టర్ భాస్కర్ చౌదరి మాట్లాడుతూ... చాలా ఏళ్ల నుంచి యోగా900 తేవటానికి ప్రయత్నిస్తున్నామని, ఇది బహుముఖంగా ఉపయోగపడుతుందని చెప్పారు. ‘యోగా ట్యాబ్3 ప్రో’ ట్యాబ్లెట్‌లో 180 డిగ్రీల కోణంలో చిత్రాలను చూడొచ్చని భాస్కర్ చెప్పారు. స్మార్ట్ డిస్‌ప్లే టెక్నాలజీ ఉన్న ఈ ట్యాబ్ ధర రూ.39,990 గా నిర్ణయించారు. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement