ఎల్ఐసీ పాలసీల పునరుద్ధరణకు అవకాశం | LIC policy renewal insurance coverage | Sakshi
Sakshi News home page

ఎల్ఐసీ పాలసీల పునరుద్ధరణకు అవకాశం

Published Sat, Jun 25 2016 1:54 AM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM

ఎల్ఐసీ పాలసీల పునరుద్ధరణకు అవకాశం

ఎల్ఐసీ పాలసీల పునరుద్ధరణకు అవకాశం

హైదరాబాద్: దేశీ అతిపెద్ద బీమా సంస్థ ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎల్‌ఐసీ) తాజాగా పాలసీల పునరుద్ధరణ అవకాశాన్ని కల్పిస్తోంది. ఇది పాలసీదారులకు ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. షరతులకు లోబడి పాలసీల పునరుద్ధరణ ఉంటుందని పేర్కొంది. పాలసీదారులు సక్రమంగా లేని పాలసీలను సమీక్షించుకోవడం ద్వారా ఇన్సూరెన్స్ కవరేజ్‌ను కొనసాగించుకునే వెసులుబాటు పొందొచ్చని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement