ప్రాణాధార ఔషధ దిగుమతులపై కొరడా! | Life-saving, cancer drugs may become costlier as Centre withdraws customs exemptions | Sakshi
Sakshi News home page

ప్రాణాధార ఔషధ దిగుమతులపై కొరడా!

Published Sat, Feb 6 2016 1:52 AM | Last Updated on Sun, Sep 3 2017 5:01 PM

ప్రాణాధార ఔషధ దిగుమతులపై కొరడా!

ప్రాణాధార ఔషధ దిగుమతులపై కొరడా!

కస్టమ్స్ సుంకం మినహాయింపుల ఉపసంహరణ
న్యూఢిల్లీ: లైఫ్ సేవింగ్స్ డ్రగ్స్ (ప్రాణాధార ఔషధాలు) దిగుమతులపై కేంద్రం కస్టమ్స్ సుంకాల మినహాయింపుల్ని ఉపసంహరించుకుంది. ఈ ఔషధాలపై 16 నుంచి 20 శాతం వరకూ కస్టమ్స్ సుంకాలను విధించనున్నట్లు కూడా సమాచారం. ‘మేక్ ఇన్ ఇండియా’కార్యక్రమంలో భాగంగా దేశంలోనే కీలక ఔషధాల ఉత్పత్తి వృద్ధి లక్ష్యంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆరోగ్య మంత్రిత్వశాఖలోని ఫార్మా శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఇంతక్రితం ప్రభుత్వం వైద్య పరికరాలపై సుంకాలను 5 శాతం నుంచి 7.5 శాతానికి పెంచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement