లాట్ మొబైల్స్ ఉగాది స్మార్ట్ ఆఫర్లు | lot mobiles ugadi festivel offers | Sakshi
Sakshi News home page

లాట్ మొబైల్స్ ఉగాది స్మార్ట్ ఆఫర్లు

Published Fri, Apr 8 2016 2:12 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

లాట్ మొబైల్స్ ఉగాది స్మార్ట్ ఆఫర్లు - Sakshi

లాట్ మొబైల్స్ ఉగాది స్మార్ట్ ఆఫర్లు

హైదరాబాద్: మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ సంస్థ ‘లాట్ మొబైల్స్’ తాజాగా ఉగాదిని పురస్కరించుకొని వినియోగదారుల కోసం పలు వినూత్నమైన ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌పై ధర తగ్గింపు, రూ.4,999లకే 4జీ స్మార్ట్‌ఫోన్, ఫీచర్ ఫోన్ కొనుగోలు చేస్తే హెడ్‌సెట్ సహా 8 జీబీ మెమరీ కార్డ్, వివో వీ1 మ్యాక్స్ కొనుగోలుపై ఉచిత 5.1 హోమ్ థియేటర్ వంటి తదితర ఆఫర్లను అందిస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని అన్ని లాట్ షోరూమ్‌లలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement