మ్యాగీ నూడుల్స్ ధ్వంసానికి నెస్లె రూ.20 కోట్లు ఖర్చు | Maggie noodles Rs 20 crore will be spent for destroying Fitness | Sakshi
Sakshi News home page

మ్యాగీ నూడుల్స్ ధ్వంసానికి నెస్లె రూ.20 కోట్లు ఖర్చు

Published Wed, Jul 8 2015 12:33 AM | Last Updated on Mon, Oct 8 2018 4:21 PM

మ్యాగీ నూడుల్స్ ధ్వంసానికి నెస్లె రూ.20 కోట్లు ఖర్చు - Sakshi

మ్యాగీ నూడుల్స్ ధ్వంసానికి నెస్లె రూ.20 కోట్లు ఖర్చు

న్యూఢిల్లీ : నెస్లె ఇండియా మ్యాగీ ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను ధ్వంసం చేయడానికి అంబుజా సిమెంట్ కు రూ.20 కోట్లను చెల్లించింది. దీంతో అంబుజా సిమెంట్ మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్స్‌ను చంద్రాపూర్‌లోని (మహారాష్ట్ర) తన ప్లాంటులో తగలబెట్టనుంది. దాదాపు రూ.320 కోట్ల విలువైన  9 వేరియంట్ల మ్యాగీ నూడుల్స్‌ను ధ్వసం చేస్తామని నెస్లె గత నెలలోనే ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement