
ప్రముఖ జువెలరీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తాజాగా మిస్ వరల్డ్ మానుషి చిల్లర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. కాగా మానుషి చిల్లర్ ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహమ్మద్ చేతుల మీదుగా బ్రాండ్ అంబాసిడర్ ఒప్పంద పత్రాలను స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment