మెర్సిడెస్.. మూడు లిమిటెడ్ ఎడిషన్‌లు | Mercedes launches Sport Edition of A-Class, CLA and GLA in India | Sakshi
Sakshi News home page

మెర్సిడెస్.. మూడు లిమిటెడ్ ఎడిషన్‌లు

Published Mon, Jun 13 2016 1:09 AM | Last Updated on Mon, Sep 4 2017 2:20 AM

మెర్సిడెస్.. మూడు లిమిటెడ్ ఎడిషన్‌లు

మెర్సిడెస్.. మూడు లిమిటెడ్ ఎడిషన్‌లు

* ఏ-క్లాస్, జీఎల్‌ఏ, సీఎల్‌ఏ మోడళ్లలో
* ధర రూ.25.95 లక్షల నుంచి రూ.35.26 లక్షల వరకూ

న్యూఢిల్లీ: జర్మీన లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్-బెంజ్ మూడు మోడళ్లలో స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్స్ వేరియంట్లను మార్కెట్లోకి తెచ్చింది. ఏ-క్లాస్, జీఎల్‌ఏ, సీఎల్‌ఏ మోడళ్లలో స్పెషల్ ఎడిషన్ వేరియంట్లను అందుబాటులోకి తెచ్చామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ రోలాండ్ ఫోలర్ చెప్పారు.

ఇటీవల ప్రారంభమైన ప్రపంచ కప్ ఫుట్‌బాట్ పోటీల సందర్భంగా ఈ ప్రత్యేక స్పోర్ట్స్ వేరియంట్లను అందిస్తున్నామని పేర్కొన్నారు.  వీటి ధరలు రూ.25.95 లక్షల నుంచి రూ. 35.26 లక్షల రేంజ్(అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ముంబై)లో ఉన్నాయని తెలిపారు.  స్పోర్ట్స్ ఎడిషన్ బ్యాడ్జ్, స్పోర్ట్స్ పెడల్స్‌తో రూపొందిన ఈ వేరియంట్లు..  వచ్చే నెల 10 వరకే విక్రయాలకు అందుబాటులో ఉంటాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement