మైక్రోమ్యాక్స్ కెన్వాస్ 6 ప్రొ అదుర్స్ | Micromax Canvas 6: Top features, specs, price and glorious design | Sakshi
Sakshi News home page

మైక్రోమ్యాక్స్ కెన్వాస్ 6 ప్రొ అదుర్స్

Published Tue, May 10 2016 4:40 PM | Last Updated on Sun, Sep 3 2017 11:48 PM

మైక్రోమ్యాక్స్ కెన్వాస్ 6 ప్రొ అదుర్స్

మైక్రోమ్యాక్స్ కెన్వాస్ 6 ప్రొ అదుర్స్

న్యూఢిల్లీ: చైనా కంపెనీల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు ప్రముఖ దేశీ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ అత్యాధునిక ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసింది. కెన్వాస్ 6, కెన్వాస్ 6 ప్రొ పేరుతో రెండు లేటెస్ట్ ఫోన్లు అందుబాటులోకి తెచ్చింది. డిజైన్, పెర్ ఫార్మెన్స్ పరంగా ఈ ఫోన్లు బాగున్నాయని రివ్యూలు వస్తున్నాయి. మైక్రోమ్యాక్స్ ఫోన్లలో కెన్వాస్ 6 బెస్ట్ అని విశ్లేషకులు అంటున్నారు.

ఐఫోన్ మాదిరిగా మెటాలిక్ బాడీతో చూడగానే ఆకట్టుకునే విధంగా కెన్వాస్ 6 ఉంది. ముందు భాగంలో మందపాటి గ్లాస్ ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 5.1 వెర్షన్ తో పనిచేసే ఈ ఫోన్ లో పింగర్ టిప్ స్కానర్ కూడా ఉంది. 3జీ, 4జీ రెండిటినీ సపోర్ట్ చేస్తుంది.


ఫీచర్లు
ఫుల్ హెచ్ డీ రిజుల్యూషన్
5.5 ఇంచుల డిస్ ప్లే
13 మెగాపిక్సల్ కెమెరా
5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ
2 జీహెచ్ ఆక్టా కోర్ ప్రాసెసర్
ధర రూ.13,999

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement