ఎంవీ అగస్టా ‘బ్రూటల్‌ 800’ | MV Agusta launches Brutale 800 at Rs15.59 lakh | Sakshi
Sakshi News home page

ఎంవీ అగస్టా ‘బ్రూటల్‌ 800’

Published Thu, Jul 20 2017 1:05 AM | Last Updated on Tue, Sep 5 2017 4:24 PM

ఎంవీ అగస్టా ‘బ్రూటల్‌ 800’

ఎంవీ అగస్టా ‘బ్రూటల్‌ 800’

రూ.15.59 లక్షలు
న్యూఢిల్లీ: ‘ఎంవీ అగస్టా’ తాజాగా ‘2017 బ్రూటల్‌ 800’ సూపర్‌బైక్‌ను భారత మార్కెట్‌లో ఆవిష్కరించింది. దీని ధర రూ.15.59 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌)గా ఉంది. ఈ బైక్‌లో 796 సీసీ 3– సిలిండర్‌ ఇంజిన్, 6 స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్, క్విక్‌ స్విఫ్టర్, డీఆర్‌ఎల్‌ఎస్‌తో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, రేసింగ్‌ టైప్‌ రాడికల్‌ ఫ్రంట్‌ క్యాలిపెర్స్, 8 లెవెల్‌ ట్రాక్షన్‌ కంట్రోల్‌ సిస్టమ్, 3 స్టెప్‌ ఏబీఎస్‌ సిస్టమ్, స్లిప్పర్‌ క్లచ్, ఇంజిన్‌ బ్రేకింగ్‌ కంట్రోల్‌ వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది. 2020కి సూపర్‌ ప్రీమియం బైక్స్‌ విభాగంలో 20% మార్కెట్‌ను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ఎంవీ ఆగస్టా ఇండియా ఎండీ అజింక్య ఫిరొడియా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement