నందన్‌ నీలేకని 100 మిలియన్‌ డాలర్ల ఫండ్‌ | Nandan Nilekani and Helion's Sanjeev Aggarwal float $100 million fund | Sakshi
Sakshi News home page

నందన్‌ నీలేకని 100 మిలియన్‌ డాలర్ల ఫండ్‌

Published Tue, Jul 4 2017 12:46 AM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM

నందన్‌ నీలేకని 100 మిలియన్‌ డాలర్ల ఫండ్‌

నందన్‌ నీలేకని 100 మిలియన్‌ డాలర్ల ఫండ్‌

న్యూఢిల్లీ: టెక్నాలజీ సంస్థలకు చేయూతనిచ్చే దిశగా 100 మిలియన్‌ డాలర్ల ఫండ్‌ ఏర్పాటుకు..ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సహవ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని, వెంచర్‌ క్యాపిటలిస్టు సంజీవ్‌ అగర్వాల్‌ చేతులు కలిపారు. ‘ది ఫండమెంటమ్‌ పార్ట్‌నర్‌షిప్‌’ పేరిట ఏర్పాటు చేస్తున్న ఈ ఫండ్‌.. ముఖ్యంగా కన్జూమర్‌ టెక్నాలజీ  కంపెనీల్లో పెట్టుబడులు పెట్టనుంది.

అవకాశాలను బట్టి  200 మి.డాలర్ల దాకా పెంచనున్నట్లు పేర్కొంది. వ్యాపారాన్ని తదుపరి స్థాయికి పెంచుకునేందుకు వనరులు అన్వేషిస్తున్న సంస్థల్లో 10–25 మి. డాలర్ల శ్రేణిలో ఇన్వెస్ట్‌ చేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement