
న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ ఇండియా తాజాగా ‘రెడ్ వీకెండ్స్’ పేరిట సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా నిస్సాన్ కిక్స్ కారు కొనుగోలుపై రూ.1.15 లక్షల మేర ప్రయోజనాన్ని ఇస్తోంది. క్యాష్ డిస్కౌంట్ రూ. 40000, ఎక్సే్ఛంజ్ డిస్కౌంట్ రూ. 40000, కార్పొరేట్ డిస్కాంట్ రూ. 10000, వారెంటీ విలువ రూ. 20500 ఉన్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ శ్రీవాస్తవ చెప్పారు. ఈ మోడల్‌తో పాటు డాట్సన్ కార్లను కేవలం 6.99 శాతం వడ్డీ రేటుకే అందిస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment