
సాక్షి, ముంబై: చైనా మొబైల్ మేకర్ ఒప్పో తన లేటెస్ట్ మొబైల్ ఒప్పో ఆర్ 17 ప్రొ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది. స్టన్నింగ్ ఫీచర్స్‌తో మూడు నెలల క్రితం (2018, డిసెంబర్) లాంచ్ అయిన ఫోన్ ధరన ఏకగా రూ.6వేలు తగ్గింపుతో అమెజాన్‌శ లో లభ్యమవుతోంది. దీంతో ఒప్పో ఆర్17 ప్రొ ధర రూ. 45,990 నుంచి ప్రస్తుతం రూ.39,990 లకు దిగి వచ్చింది. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే కస్టమర్స్ అందరికీ ఈ ఆఫర్ లభిస్తుంది. ఎమరాల్డ్ గ్రీన్, రేడియంట్ మిస్ట్ కలర్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ లభ్యమవుతోది.
ఒప్పో ఆర్17 ప్రో ఫీచర్లు
6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
1080x2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 సాక్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
12+20+ T 3డీ స్టీరియో ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా
25 ఎంపీ సెల్ఫీ కెమెరా
3700 ఎంఏహెచ్ బ్యాటరీ + ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
Comments
Please login to add a commentAdd a comment