ఒప్పో రెనో 8 5జీ​ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు | Massive Discount on Oppo Reno 8 5G should you buy | Sakshi
Sakshi News home page

Oppo Reno8 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు

Published Sat, Oct 29 2022 3:25 PM | Last Updated on Sat, Oct 29 2022 3:32 PM

Massive Discount on Oppo Reno 8 5G should you budy - Sakshi

సాక్షి,ముంబై:  ఒప్పో రెనో  రెనో 8 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. ఆన్‌లైన్‌ రీటైలర్లు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లలో డిస్కౌంట్‌ ధరల్లో అందుబాటులో ఉంది. ఒప్పో రెనో సిరీస్‌లో భాగంగా  రెనో 8 5జీ, రెనో 8 ప్రొ 5జీ  వేయింట్లను లాంచ్‌ చేసింది. 
 తాజాగా రెనో 8 5జీ స్టాండర్డ్ వేరియంట్ పై అమెజాన్,  ఫ్లిప్‌కార్ట్‌ లో భారీ డిస్కౌంట్  లభ్యం. 

అమెజాన్ డిస్కౌంట్: ఒప్పో రెనో 8 5జీ  8 జీబీ ర్యామ్‌ , 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌​   ఇప్పుడు అమెజాన్‌లో  రూ. 28,180కి లభిస్తోంది. దీని అసలు  ధర రూ. 38,999.  దీంతోపాటు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కార్డ్‌ ద్వారా  కొనుగోలు చేస్తే అదనంగా మరో  వెయ్యి రూపాయలు తగ్గింపు. ఫెడరల్ బ్యాంక్ లేదా RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడంపై 750, ఈఎంఐ లావాదేవీలను ఎంచుకుంటే  మరో వెయ్యి రూపాయల తగ్గింపు లభ్యం.  గరిష్టంగా  రూ 14,050 వరకు తగ్గింపు లభిస్తోంది. 

ఫ్లిప్‌కార్ట్‌  ఆఫర్‌ : రెనో 8 5G రూ 29,999కే కొనుగోలు చేయవచ్చు.  దీంతో పాటు అన్ని  ప్రముఖ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ కొనుగోళ్లపై  అక్టోబర్ 31 వరకు రూ. 2,500 తగ్గింపు లభిస్తుంది. సిటీ బ్యాంక్  వినియోగదారులు ఈఎంఐయేతర లావాదేవీలను ఎంచుకుంటే 1,500 క్రెడిట్ కార్డ్ ఈఎంఐ అయితే  2 వేలు తగ్గుతుంది.  ఇంకా యాక్సిస్ బ్యాంక్ కార్డ్ కొనుగోలుపై 5శాతం డిస్కౌంట్‌.  అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌గా రూ. 21వేల వరకు తగ్గింపును కూడా అందుబాటులో ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement