పొలారిస్ నుంచి ఇండియన్ స్ప్రింగ్ఫీల్డ్ బైక్ | Polaris launches the Indian Springfield cruiser bike at Rs 31.07 lakh | Sakshi
Sakshi News home page

పొలారిస్ నుంచి ఇండియన్ స్ప్రింగ్ఫీల్డ్ బైక్

Published Fri, Nov 18 2016 12:59 AM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM

పొలారిస్ నుంచి ఇండియన్ స్ప్రింగ్ఫీల్డ్ బైక్

పొలారిస్ నుంచి ఇండియన్ స్ప్రింగ్ఫీల్డ్ బైక్

ధర రూ. 31 లక్షలు
న్యూఢిల్లీ: పొలారిస్ ఇండియా కంపెనీ అంతా కొత్తదైన ఇండియన్ స్ప్రింగ్‌ఫీల్డ్ క్రూరుుజర్ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ధర రూ.31.07(ఎక్స్‌షోరూమ్ గుర్గావ్) లక్షలని పొలారిస్ ఇండియా తెలిపింది. తమ ఉత్పత్తుల్లో అత్యుత్తమైన బైక్‌ల్లో ఇండియన్ స్ప్రింగ్‌ఫీల్డ్ బైక్  ఒకటని కంపెనీ సీఈఓ, డెరైక్టర్ పంకజ్ దుబే చెప్పారు. అధిక బరువును భరించగలిగే చాసిస్, ఏబీఎస్, క్రూరుుజ్ కంట్రోల్, కీలెస్  స్టార్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్, అడ్జెస్టబుల్ ప్యాసింజర్ ఫ్లోర్‌బోర్డ్స్, ట్యాంక్‌పై ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్  ఫ్యూయల్ గేజ్; టైమ్ క్లాక్ తదితర ప్రత్యేకతలున్నాయని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement