డెలాయిట్ గ్లోబల్ సీఈఓ... పునిత్ రెన్‌జన్ | Punit Renjen takes charge as Deloitte Global CEO | Sakshi
Sakshi News home page

డెలాయిట్ గ్లోబల్ సీఈఓ... పునిత్ రెన్‌జన్

Published Wed, Jun 3 2015 1:03 AM | Last Updated on Sun, Sep 3 2017 3:07 AM

డెలాయిట్ గ్లోబల్ సీఈఓ... పునిత్ రెన్‌జన్

డెలాయిట్ గ్లోబల్ సీఈఓ... పునిత్ రెన్‌జన్

న్యూయార్క్: డెలాయిట్ గ్లోబల్ సీఈఓగా భారత సంతతికి చెందిన పునిత్ రెన్‌జన్ నియమితులయ్యారు. భారత సంతతికి చెందిన వ్యక్తి డెలాయిట్ సీఈఓగా నియమితులు కావడం ఇదే ప్రథమం. క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్, సోషల్ అప్లికేషన్స్, సైబర్ తదితర టెక్నాలజీ సంబంధిత అంశాల్లో సంస్థను మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమని రెన్‌జన్ తెలిపారు. ఇప్పటికే పలు ప్రాధాన్యాలను నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement