రిలయన్స్ లైఫ్.. ఎఫ్1 స్మార్ట్ఫోన్ | Reliance Jio launches special edition Lyf F1 smartphone for Rs 13399 | Sakshi
Sakshi News home page

రిలయన్స్ లైఫ్.. ఎఫ్1 స్మార్ట్ఫోన్

Published Sat, Oct 22 2016 12:17 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM

లైఫ్ ఎఫ్1 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న సినీ నటి జెనీలియా

లైఫ్ ఎఫ్1 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న సినీ నటి జెనీలియా

ధర రూ.13,999

 ముంబై: రిలయన్స్ రిటైల్ తాజాగా ‘లైఫ్ ఎఫ్1’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.13,999గా ఉంది. ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.5 అంగుళాల డిస్‌ప్లే, 16 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 32 జీబీ మెమరీ, 3,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 3 జీబీ ర్యామ్ వంటి  పలు ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. వినియోగదారులకు ఈ స్మార్ట్‌ఫోన్లు రిలయన్స్ డిజిటల్స్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement