ఎస్6 సంబరాల్లో అల్లు అర్జున్: లాట్ | S6 celebrations Allu Arjun: Lot | Sakshi
Sakshi News home page

ఎస్6 సంబరాల్లో అల్లు అర్జున్: లాట్

Published Sat, Apr 25 2015 1:20 AM | Last Updated on Fri, Aug 17 2018 2:27 PM

ఎస్6 సంబరాల్లో అల్లు అర్జున్: లాట్ - Sakshi

ఎస్6 సంబరాల్లో అల్లు అర్జున్: లాట్

హైదరాబాద్: మొబైల్ ఫోన్ల రిటైల్ రంగంలో ఉన్న లాట్ మొబైల్స్... శుక్రవారం విశాఖపట్నంలోని షోరూంలో శాంసంగ్ ఎస్6, ఎస్6 ఎడ్జ్ సంబరాలు ఘనంగా జరిపింది. ఈ సందర్భంగా సినీ నటుడు అల్లు అర్జున్ చేతుల మీదుగా ఎస్6, ఎస్6 ఎడ్జ్ ఫోన్లను వినియోగదారులు అందుకున్నారు. ఇప్పటి వరకు తాను ఎండార్స్ చేసిన బ్రాండ్లలో లాట్ ప్రత్యేకమైందని ఈ సందర్భంగా అల్లు అర్జున్ చెప్పారు. మూడేళ్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 105 షోరూంలను అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేశామని లాట్ ప్రతినిధి చెప్పారు.

అన్ని బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డులపై మొబైల్స్ కొనుగోలు చేయవచ్చని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement