రేపే సాక్షి-మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ సదస్సు | sakshi maithri investors club meeting tomarrow | Sakshi
Sakshi News home page

రేపే సాక్షి-మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ సదస్సు

Published Sat, Jul 16 2016 12:46 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

రేపే సాక్షి-మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ సదస్సు - Sakshi

రేపే సాక్షి-మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ సదస్సు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : రోజురోజుకూ పెట్టుబడి అవకాశాలు పెరుగుతున్నాయి. కానీ, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? ఎప్పుడు పెట్టాలి? ఇలా ఒకటేమిటి!! ఆర్థిక ప్రణాళికలు, పెట్టుబడుల నిర్వహణ,  స్టాక్ మార్కెట్, డీమాట్ ఖాతా గురించి సమస్త సమాచారాన్నీ అందించేందుకు మరోసారి సాక్షి-మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ సిద్ధమైంది. హైదరాబాద్ కొత్తపేట పండ్ల మార్కెట్ ఎదురుగా ఉన్న తబ్ల రెస్టారెంట్‌లో ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఈ మదుపరుల సదస్సు జరగనుంది. ప్రవేశం ఉచితం. ముందుగా 95055 55020 నంబర్‌కు ఫోన్ చేసి పేర్లను రిజిస్టర్ చేయించుకోవాలి. ఈ సదస్సులో సీడీఎస్‌ఎల్ రీజినల్ మేనేజర్ శివప్రసాద్ వెనిశెట్టి, కొటక్ మ్యూచువల్ ఫండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హెడ్ విజయకుమార్ తిమ్ములూరు, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ సాయి ప్రసాద్‌లు పాల్గొని సలహాలు, సూచనలు అందిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement