శాంసంగ్ నుంచి ‘ఎస్6 ఎడ్జ్ ప్లస్’ | Samsung launches S6 Edge Plus | Sakshi
Sakshi News home page

శాంసంగ్ నుంచి ‘ఎస్6 ఎడ్జ్ ప్లస్’

Published Wed, Aug 26 2015 12:05 AM | Last Updated on Sun, Sep 3 2017 8:07 AM

శాంసంగ్ నుంచి ‘ఎస్6 ఎడ్జ్ ప్లస్’

శాంసంగ్ నుంచి ‘ఎస్6 ఎడ్జ్ ప్లస్’

ధర రూ. 57,900
న్యూఢిల్లీ:
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ శాంసంగ్ ‘గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ప్లస్’ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ.57,900. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.7 అంగుళాల తెర, 16 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 32 జీబీ మెమరీ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. రెండు రంగుల్లో లభ్యం కానున్న ఈ స్మార్ట్‌ఫోన్లు ఆగస్ట్ 28 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదలతో తమ మార్కెట్ వాటా మరింత పెరుగుతుందని శాంసంగ్ ఇండియా మొబైల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అసిమ్ వర్సి ధీమా వ్యక్తంచేశారు. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వృద్ధి 12-15 శాతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement