
బెంగళూరు: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజమైన శాంసంగ్ ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను మంగళవారం బెంగళూరులో ప్రారంభించింది. బ్రిటిష్ కాలం నాటి ఓపెరా హౌస్‌లో ఈ సెంటర్ ప్రారంభం కాగా, కస్టమర్లు కంపెనీకి చెందిన అన్ని రకాల ఉత్పత్తులను ఇక్కడ పరిశీలించవచ్చని కంపెనీ సౌత్ వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్ సీఈఓ హెచ్ సీ హాంగ్ అన్నారు. టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ఫ్రిజ్‌లు, మొబైల్ యాక్సెసరీలను ఇక్కడ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment