రూ.11వేల కోట్ల సమీకరణలో ఎస్బీఐ | SBI plans to raise Rs11,100 crore through AT-1 bonds | Sakshi
Sakshi News home page

రూ.11వేల కోట్ల సమీకరణలో ఎస్బీఐ

Published Thu, Aug 25 2016 12:57 AM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

రూ.11వేల కోట్ల సమీకరణలో ఎస్బీఐ

రూ.11వేల కోట్ల సమీకరణలో ఎస్బీఐ

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ డెట్ సెక్యూరిటీల జారీ ద్వారా రూ.11వేల కోట్ల రూపాయలను సమీకరించనుంది. ఈ మేరకు టైర్ 1 అదనపు మూల ధనం సమీకరణకు అనుమతిస్తూ బ్యాంకు డెరైక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు ఎస్‌బీఐ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. బాసెల్-3 కాంప్లియెంట్ డెట్ ఇనుస్ట్రుమెంట్లను డాలర్ లేదా రూపాయిల్లో, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రైవేటు ప్లేస్‌మెంట్ విధానంలో జారీ చేయడం ద్వారా నిధులు సమీకరించనున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement